మద్దిరాలమ్మ తిరునాళ్లలో చీఫ్ విప్

మద్దిరాలమ్మ తిరునాళ్లలో చీఫ్ విప్

PLD: ఈపూరు మండలం కొండ్రముట్లపాలెంలో మద్దిరాలమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.