VIDEO: జై భీమ్ నినాదాలతో హోరెత్తిన చిల్లేపల్లి

VIDEO: జై భీమ్ నినాదాలతో హోరెత్తిన చిల్లేపల్లి

SRPT: నేరేడుచర్ల మండలం చిల్లేపల్లిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో యువత పాల్గొని బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.