'సీఎం రిలీఫ్ ఫండ్.. నిరుపేదలకు వరం'

'సీఎం రిలీఫ్ ఫండ్.. నిరుపేదలకు వరం'

KMR: సీఎం సహాయ నిధి పథకం ప్రజల ఆరోగ్యానికి వరం లాంటిదని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పరమేశ్ పటేల్ అన్నారు. మద్నూర్ మండలంలోని 6 లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులను నాయకులు గురువారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి వరం లాంటి పథకమని వారు అన్నారు.