ఇంటింటి ప్రచారం నిర్వహించిన BRS నాయకులు

ఇంటింటి ప్రచారం నిర్వహించిన BRS నాయకులు

BDK: ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆదేశాలతో ఇవాళ నాయకులు గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందిరానగర్ గ్రామపంచాయతీ BRS పార్టీ బలపరిచిన ఈసం రాజేశ్వరి, వార్డు మెంబర్ల గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో అందిన సంక్షేమ పథకాల గ్రామ ప్రజలకు గురించి వివరించారు.