శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
KRNL: శ్రీరాముని పాలన మాదిరిగా తమ ప్రభుత్వ పరిపాలన ఉందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని మెయిన్ బజార్లో ఆయన శ్రీరాముని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి ఆదర్శవంతమైన శ్రీరామునిలాగే తన కుమారుడిని కూడా తీర్చిదిద్దానని పేర్కొన్నారు.