VIDEO: 'ఉపాధి హామీ కూలీలకు కనీస మౌలిక వసతులు కల్పించాలి'

VIDEO: 'ఉపాధి హామీ కూలీలకు కనీస మౌలిక వసతులు కల్పించాలి'

JGL: గ్రామాభివృద్ధిలో ఉపాధి హామీ కూలీల పాత్ర కీలకమని, పని ప్రదేశాల్లో వారికి కనీస వసతులు కల్పించాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహేశ్ పేర్కొన్నారు. శుక్రవారం పెగడపల్లి మండలం కీచులాటపల్లిలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా పనులను తొందరగా పూర్తి చేసుకోవాలన్నారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.