VIDEO: నీటి ట్యాంక్ లీకేజీ సమస్య పై స్పందించిన అధికారులు

VIDEO: నీటి ట్యాంక్ లీకేజీ సమస్య పై స్పందించిన అధికారులు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డి చెరువు వద్ద ఉన్న నీటి ట్యాంకు నుంచి నీరు వృథాగా పారడంతో జఫర్గడ్ బీటీ రోడ్డు గత కొన్ని రోజులుగా దెబ్బతింది. ఈ విషయంపై మున్సిపాలిటీ అధికారులు స్పందించి, శుక్రవారం సిబ్బందితో నీటి పారకాన్ని మళ్లించి, కొండపాగులోకి నీరు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో స్థానికులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు.