ప్రజారోగ్యంపై మహిళలకు శిక్షణా కార్యక్రమం
NLR: ఉదయగిరి స్త్రీ శక్తి భవనంలో గురువారం పొదుపు మహిళలకు ప్రజారోగ్యంపై అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆహారం, పోషణ, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండి గ్రామాల్లో ప్రజల్లో చైతన్య వంతం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు, అకౌంటెంట్ పాల్గొన్నారు.