మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన : సర్పంచ్

మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన : సర్పంచ్

MBNR: గండీడ్ మండలం గోవిందపల్లి తండాలో సర్పంచ్ టిక్యా నాయక్ మహిళలకు గురువారం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు .18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రభుత్వం ఈ చీరలను అందజేస్తోందని ఆయన తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.