CMRF చెక్కు పంపిణీ చేసిన తెల్లం వెంకటరావు
BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అశోక్ నగర్ కాలనీకి చెందిన కార్యకర్త పాయం హరీష్ కుమార్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు మెంబర్ భూక్య సుశీల, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.