VIDEO: ఎమ్మెల్యేపై తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్తలు

VIDEO: ఎమ్మెల్యేపై తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్తలు

WGL: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్తలు. జనగాం జిల్లా నర్సింగపురంలో పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆమెను ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. పార్టీకి అనుకూలంగా పనిచేసిన వ్యక్తి కాకుండా మీకు నచ్చిన వ్యక్తికి సర్పంచ్ అభ్యర్థిగా చోటు కల్పించారని నిరసన వ్యక్తం చేశారు.