విమాన ప్రయాణికులకు ఇజ్రాయెల్ శుభవార్త
విమాన ప్రయాణికులకు ఇజ్రాయెల్ శుభవార్త చెప్పింది. యుద్ధం కారణంగా 5 రోజులుగా మూసివేసిన తన గగనతలాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. దీంతో దాడులతో బిక్కుబిక్కుమని జీవిస్తున్న ప్రజలకు స్వదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగుమమైంది. ఇజ్రాయెల్ నిర్ణయంతో పలు దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే.