ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: బీఆర్‌ఎస్వీ

ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: బీఆర్‌ఎస్వీ

GDWL: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు జిల్లా కో-ఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆరోపించారు. మంగళవారం గద్వాలలోని అగ్నిమాపక కార్యాలయంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.