VIDEO: ప్రమాదంగా మారిన వంతెన

VIDEO: ప్రమాదంగా మారిన వంతెన

ELR: నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో లో బ్రిడ్జి ప్రమాద భరితంగా మారిందని స్థానికులు తెలిపారు. గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తోంది. బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడ లేకపోవడంతో  వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.