VIDEO: మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల నిరసన

VIDEO: మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల నిరసన

NTR: ఎ.కొండూరు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కోసం ధర్నా జరిగింది. క్వింటాకు రూ.2400 ధరకు మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేయడంతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.