దివ్యాంగులకు రైల్వే శాఖ GOOD NEWS

దివ్యాంగులకు రైల్వే శాఖ GOOD NEWS

దివ్యాంగ ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డ్ (UDID) ఉన్నవారు ఇకపై రైళ్లలోని ప్రత్యేక కోచ్‌లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయంతో దివ్యాంగుల రైల్వే ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇతర గుర్తింపు పత్రాల అవసరం లేకుండా, కేవలం UDID కార్డుతో సులభంగా ప్రయాణించవచ్చు.