ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం లేదు: కేపీ వివేకానంద

ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం లేదు: కేపీ వివేకానంద

HYD: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా ప్రజల అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల కొరతపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.