TBJP ఎంపీలకు ప్రధాని మోదీ చురకలు!

TBJP ఎంపీలకు ప్రధాని మోదీ చురకలు!

TG BJP MPలకు ప్రధాని మోదీ చురకలు అంటించినట్లుగా తెలుస్తోంది. వారికంటే MIM చీఫ్ అసదుద్దీన్ యాక్టీవ్‌గా ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలని హితబోధ చేసినట్లు సమాచారం. AP, TG, అండమాన్ రాష్ట్రాల BJP MPలకు అల్పాహార విందు ఇచ్చిన ఆయన.. ఆ సమయంలో ఈ విధంగా సూచించినట్లు సమాచారం. అటు AP BJP MPలపై ఆయన ప్రశంసలు కురిపించారని, CM CBNతో సమన్వయంతో వెళ్తుండటం శుభ పరిణామమన్నట్లు తెలుస్తోంది.