దొంగతనం కేసులో బాలుడు అరెస్ట్

దొంగతనం కేసులో బాలుడు అరెస్ట్

AKP: గొలుగొండ జి.కొత్తూరు గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రూరల్ సీఐ రేవతమ్మ తెలిపిన వివరాలు ప్రకారం.. ఇంట్లో లేని సమయంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు దొంగిలించిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించమన్నారు. అనుమానాదాస్పదంగా కనిపించిన బాలుడిని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించాడన్నారు.