ఆపరేషన్ కగార్.. రక్తమోడిన ఉమ్మడి వరంగల్

ఆపరేషన్ కగార్.. రక్తమోడిన ఉమ్మడి వరంగల్

WGL: కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ దాడుల్లో ఈ ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా మావోయిస్టు నేతలు వరుసగా హతమయ్యారు. SEP 11న ఛత్తీస్‌గడ్ గరియాబాద్ అడవుల్లో మడికొండకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ (మనోజ్) మృతి చెందగా, JUN 18న ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి (గణేశ్) ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. రేణుక, సారయ్య, రాకేశ్ కూడా బీజాపూర్- అబూజ్‌మడ్ అడవుల్లో మృతి చెందారు.