ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా వేద పండితులు అర్చకులు స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇవాళ ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే నదిలో పుణ్యస్నానమాచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు.