వందే భారత్ రైలును ప్రారంభించిన బండి సంజయ్

వందే భారత్ రైలును ప్రారంభించిన బండి సంజయ్

TG: మంచిర్యాల నుంచి వందే భారత్ హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన సందర్భంగా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున బీజేపీ, కార్యకర్తలు తరలివచ్చారు.