VIDEO: అలుగు పారుతున్న నల్లవాగు ప్రాజెక్టు

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. భారీ వర్షం కారణంగా సోమవారం తెల్లవారుజామున అలుగుపై ఒక ఫీట్ ఎత్తులో దిగువకు ప్రవహిస్తుందని DEE పవన్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493 ఫీట్లకు 1494.5 ఫీట్ల జలాలు చేరాయన్నారు. ఇన్ ఫ్లో 2618.75 క్యూసెక్కులు కాగా, 5953 క్యూసెక్కులు అలుగు ద్వారా ఔట్ ఫ్లో ఉందన్నార.