'గోదాం నుంచి 219 బస్తాల సోయా తిరిగి పంపారు'
KMR: మద్నూర్ సోయాబిన్ కేంద్రంలో తూకం వేసి గోదాంకు పంపిన సోయాబిన్‌లో 219 బస్తాలు తిరిగి పంపారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీ అధికారులు పరిశీలించి తూకం వేసి కొనుగోలు చేసిన తర్వాత తిరిగి పంపడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండవ లోడ్‌లో సైతం మరో 44 సంచులు నిన్న తిరస్కరించారు.