ఎస్సై వంశీ కృష్ణకు సన్మానం చేసిన ఎమ్మార్పీఎస్

ఎస్సై వంశీ కృష్ణకు సన్మానం చేసిన ఎమ్మార్పీఎస్

WGL: సంగెం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో నూతన ఎస్సై వంశీ కృష్ణను ఎమ్మార్పీఎస్‌ బృందం శాలువాతో సన్మానించింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ మాదిగ మాట్లాడుతూ... లా అండ్ ఆర్డర్‌ను పరిరక్షించి, నేరాల సంఖ్యను తగ్గిస్తూ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.