'బాలికలు కరాటే నేర్చుకోవాలి'

'బాలికలు కరాటే నేర్చుకోవాలి'

BPT: చిన్నగంజాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం శక్తి పోలీస్ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు ఆపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు కరాటే‌పై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా బాలికలు కరాటే నేర్చుకోవాలని పోలీసులు పేర్కొన్నారు.