ప్రత్యేక అలంకరణలో పద్మాక్షి అమ్మవారు

ప్రత్యేక అలంకరణలో పద్మాక్షి అమ్మవారు

HNK: హనుమకొండలోని ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మాక్షి అమ్మవారి దేవాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేసి ఆశీర్వాదం ఇచ్చారు.