'వెనకబడిన విద్యార్థులను దత్తత తీసుకోవాలి'

'వెనకబడిన విద్యార్థులను దత్తత తీసుకోవాలి'

అన్నమయ్య: చదువులో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తకు తీసుకొని వారిని తీర్చిదిద్దాలని అసిస్టెంట్ అకాడమీ మానిటరింగ్ ఆఫీసర్ పీవీఎన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం లక్కిరెడ్డిపల్లిలోని ఏపీమోడల్ స్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులకు సమావేశం నిర్వహించి మాట్లాడురు.