కొంపల్లి తండాలో సర్పంచ్‌గా నిర్మల
BHPL: భూపాలపల్లి మండలం కొంపల్లి తండా నూతన గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ సర్పంచ్‌గా పాల్దియా నిర్మల తొలివిజయం సాధించారు. సర్పంచ్‌గా నిర్మల 22 ఓట్లతో కౌశల్యపై విజయం సాధించారు. మొట్టమొదటి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ తరఫున నిర్మల గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.