VIDEO: విశాఖ పోర్ట్ రికార్డు సరుకు రవాణా

VIDEO: విశాఖ పోర్ట్ రికార్డు సరుకు రవాణా

విశాఖ పోర్ట్ అథారిటీ 2025–26లో 91.17 ఎంఎంటీ సరుకు రవాణాతో రికార్డు సృష్టించింది. గతేడాది 82.62 ఎంఎంటీతో పోల్చితే 10.35% వృద్ధి నమోదైంది. POL, క్రూడ్, ఇనుప ఖనిజం, ఎరువుల రవాణా పెరుగుదల ప్రధాన కారణం. 100 ఎంఎంటీ లక్ష్యంతో ముందుకు సాగాలని చైర్మన్ అంగముత్తు గురువారం తెలిపారు.