టోల్ ప్లాజా వద్ద రవాణా అధికారుల తనిఖీలు

టోల్ ప్లాజా వద్ద రవాణా అధికారుల తనిఖీలు

BHNG: రవాణా శాఖ అధికారులు బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. స్కూల్స్ ప్రారంభం కావడంతో వాహనాల తనిఖీల్లో భాగంగా ఒక స్కూల్ బస్సును, 10 ఆటోలను ఫిట్నెస్ లేని కారణంగా సీజ్ చేశామని రవాణాధికారి ఆనంద శ్యాం ప్రసాద్ తెలిపారు.