ఓబీసీ క్రీమిలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు
ఓబీసీ క్రీమిలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రుల ఆదాయాన్ని మాత్రమే క్రీమిలేయర్ కింద పరిగణనలోకి తీసుకోరాదని వెల్లడించింది. గతంలో హర్యానా ప్రభుత్వం కేవలం ఆర్థిక పరిమితుల ఆధారంగానే క్రీమిలేయర్‌ను నిర్ణయించడాన్ని తప్పుబట్టింది. అది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 'ఇందిరా సాహ్ని' తీర్పుకు విరుద్ధమని పేర్కొంది.