రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా కీర్తిరెడ్డి

రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా కీర్తిరెడ్డి

BHPL: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా చందుపట్ల కీర్తిరెడ్డి నియమితులయ్యారు. కీర్తిరెడ్డిని కార్యవర్గ సభ్యురాలుగా రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు నియమించారు. కీర్తిరెడ్డి 2023 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. కీర్తిరెడ్డి నియామకం పట్ల భూపాలపల్లి పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.