డెడ్ లైన్‌కు ముందే అమెరికా భీకర దాడులు

డెడ్ లైన్‌కు ముందే అమెరికా భీకర దాడులు

డెడ్ లైన్‌కు ముందే ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. ఇరాన్ ఖర్గ్ ద్వీపంపై లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఖర్గ్ ఐల్యాండ్‌లోని రైల్వే బ్రిడ్జి ధ్వంసమైంది. దీంతో అప్రమత్తమైన ఇరాన్ అధికారులు రైల్వే సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. దాడి సమయంలో బ్రిడ్జి వద్ద ఉన్న ఇద్దరు ఇరానీయన్లు మృతి చెందారు.