"రైతుల న్యాయ పోరాటానికి BRS పార్టీ అండగా ఉంటుంది"
MHBD: గార్ల మండల అఖిలపక్ష నాయకులను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి డిమాండ్ చేశారు. నిన్న రాత్రి ఆమె మాట్లాడుతూ.. గార్ల రైతుల న్యాయ పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. లింక్ కెనాల్ సర్వే పనులను తక్షణం నిలిపివేయాలని, 98 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.