కొప్పుల జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ
KNR: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా BRSV రాష్ట్ర నాయకులు పల్లె అభిలాష్ గౌడ్ సోమవారం కరీంనగర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కేక్ కట్ చేశారు. అనంతరం రైతులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాళ్ల లవన్ గౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.