విశాఖ రేంజ్ కార్యాలయంలో 'రాష్ట్రీయ ఏక్తా దివస్'

విశాఖ రేంజ్ కార్యాలయంలో 'రాష్ట్రీయ ఏక్తా దివస్'

VSP: దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. విశాఖపట్నం రేంజ్ పోలీసు కార్యాలయంలో శుక్రవారం జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, సర్థార్ వ‌ల్ల‌భాయ్‌ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.