ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ భక్తులతో కిటకిటలాడిన గోదావరి నది
★ నిర్మల్‌లో ఈనెల 7న నిరుద్యోగుల కోసం జాబ్ మెళా
★ జైనథ్‌లో ఘనంగా జడకొప్పు కోలాట ముగింపు వేడుకలు
★ SGF రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తాండూరు మండల విద్యార్థులు
★ ఆదిలాబాద్‌లో కార్తీక పౌర్ణమి సందర్భంగా పత్తి కొనుగోళ్లు బంద్