ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
SKLM: రోడ్డు ప్రమాదాల నివారణ , మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై జిల్లాలో కఠిన చర్యలు కొనసాగుతున్నాయిని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాశీబుగ్గ,టెక్కలి,మెళియాపుట్టి, పోలీస్ స్టేషన్ పరిధుల్లో పట్టుబడిన 37 మంది నిందితుల పై కోర్టులు నిన్న జరిమానాలు విధించినట్లు ఎస్పీ తెలిపారు.