VIDEO: వైభవంగా ముగిసిన మీసాల వెంకన్న రథోత్సవం

VIDEO: వైభవంగా ముగిసిన మీసాల వెంకన్న రథోత్సవం

కోనసీమ: గౌతమీ నదీ తీరాన 400 ఏళ్ల చరిత్ర గల శ్రీ భూ సమేత మీసాల వెంకన్న స్వామి కళ్యాణ మహోత్సవాలు సోమవారం రథోత్సవంతో అత్యంత వైభవంగా ముగిశాయి. 15వ శతాబ్దపు ఈ పురాతన ఆలయ విశిష్ఠతను చాటుతూ, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి గోవింద నామస్మరణతో రథాన్ని లాగారు. భక్తుల కోలాహలం మధ్య స్వామివారి రథం గ్రామోత్సవంగా సాగింది.