అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి

అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి

CTR: పుంగనూరు పట్టణానికి చెందిన అబ్దుల్ లతీఫ్ (48) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పెద్దపంజాణి మండలం చిన్నపల్లె ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.