పులివెందులలో వైసీపీ ప్రచారం

పులివెందులలో వైసీపీ ప్రచారం

కడప: పులివెందుల పట్టణంలోని మారుతి హాల్ రోడ్‌లో మున్సిపల్ ఇంచార్జ్ మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి  వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జగన్, ఎంపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.