రాజమ్మతల్లిని తాకిన తొలి సూర్యకారణాలు

VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరిదేవి ఆలయంలో మంగళవారం రథసప్తమి పర్వదినాన అమ్మవారి పాదాలను, శివలింగాన్ని, శ్రీ చక్రాన్ని తొలి సూర్యకిరణాలు దాకాయి. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ ప్రత్యేక పూజలు జరిపారు.