అవైలబుల్ స్కీమ్‌కు విద్యార్థులఎంపిక

అవైలబుల్ స్కీమ్‌కు విద్యార్థులఎంపిక

JN: జిల్లా కలెక్టరేట్‌లోని షెడ్యూల్ కులాల శాఖ ఆధ్వర్యంలో రెండో విడత బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లక్కీ డ్రాను మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా సమక్షంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ క్రింద 1వ, 5వ తరగతులకు విద్యార్థులను ఎంపిక చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.