అందుకే SIRను మమతా అడ్డుకుంటోంది: మోదీ
అక్రమ చొరబాటుదారులను రక్షించేందుకే SIR ప్రక్రియను బెంగాల్ సీఎం మమతా అడ్డుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బెంగాల్ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని.. అందుకే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఎన్నికల రోజు టీఎంసీకి ఎవరూ భయపడవద్దని సూచించారు. స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు.