'మత్స్యకారులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు'
NLR: మత్స్యకారులపై చిత్తశుద్ధి లేని కూటమి సర్కార్ జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నెల్లూరులో మాట్లాడుతూ... బోట్ల మిస్సింగ్ కారుకుల్ని శిక్షించాలన్నారు. మత్స్యకారులకు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. వేట నిషేధం సమయంలో 10,000 ఇచ్చారన్నారు.