VIDEO: 'వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయండి'
TPT: తిరుపతి నగరంలో ప్రకాశం మున్సిపల్ పార్క్ దక్షిణ వైపున పూర్తిగా దెబ్బతిని చెత్తకుప్పలోకి చేరింది. ఈ మేరకు ఆరు 108 వాహనాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ప్రమాదాలకు గురవుతున్న ప్రజలను కాపాడాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అసౌకర్యంగా ఉన్న 108 వాహనాలను తరలించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు.