సామెత - దాని అర్థం 

సామెత - దాని అర్థం 

సామెత: తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి.
అర్థం: ఇద్దరి మధ్య గొడవ సృష్టించి, తాను మాత్రం పక్కకు తప్పుకోవడం.
సందర్భం: ఒక వ్యక్తి ఇద్దరి మధ్య గొడవ సృష్టించి, ఆ వివాదం తీవ్రమయ్యాక, బాధ్యత తీసుకోకుండా.. 'ఇక మీ ఇష్టం' అని తప్పుకునే సందర్భంలో ఈ సామెతను వాడతారు.