'మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి'

'మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి'

RR: 11 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈరోజు అత్తాపూర్ పాండురంగ నగర్‌లో ప్రధాని అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్ ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ పంపిణీ చేశారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు.