ఎమ్మెల్యేను కలిసిన నూతన DCC అధ్యక్షుడు

ఎమ్మెల్యేను కలిసిన నూతన DCC అధ్యక్షుడు

కామారెడ్డి జిల్లా కొత్తగా నియమితులైన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్‌కి మర్యాదపూర్వకంగా ఆదివారం కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని సబూత్ స్థాయి నుంచి బలపరిచేందుకు కృషి చేయాలని పార్టీ బలోపేతం కోసం కఠినంగా శ్రమించాలని సూచించారు.